చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ అభినందనలు

67చూసినవారు
చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ అభినందనలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన చంద్ర‌బాబుకు ఓడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలు తెలియజేశారు. "దార్శనికతతో కూడిన మీ నాయకత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి చెందుతుంద‌ని నేను క‌చ్చితంగా అనుకుంటున్నా. మీ అందరికి విజయం చేకూరాలని కోరుకుంటున్నా." అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్