నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం

80చూసినవారు
నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం
*2013 నుంచి టీడీపీలో క్రియాశీలక పాత్ర
*2014లో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
*2017లో శాసనమండలికి ఎన్నికై మంత్రిగా బాధ్యతలు
*2019లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి
*2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంగళగిరిలో ఘన విజయం
*రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం

సంబంధిత పోస్ట్