ఆప్ సర్కార్‌పై సుప్రీంకోర్టు అసహనం

55చూసినవారు
ఆప్ సర్కార్‌పై సుప్రీంకోర్టు అసహనం
ఢిల్లీ ఎదుర్కొంటున్న నీటి సంక్షోభం విషయంలో ఆ రాష్ట్రప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆప్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాలు విడుదల కోరుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన నేపథ్యంలో కోర్టు స్పందించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్