డా.డోలా బాల వీరాంజనేయ స్వామి రాజకీయ నేపథ్యం

68చూసినవారు
డా.డోలా బాల వీరాంజనేయ స్వామి రాజకీయ నేపథ్యం
*1997లో ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి MBBS పూర్తి చేశారు.
* టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ
* 2009లో కొండపి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి
* 2014లో కొండపి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం
* 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియామకం
* 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు
* 2024లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్. కేబినెట్లో చోటు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్