Jan 22, 2025, 10:01 IST/
జనపనార రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు
Jan 22, 2025, 10:01 IST
జనపనార రైతులకు బుధవారం కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 సీజన్‌కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ముడిజూట్ MSP మునుపటి మార్కెటింగ్ సీజన్ 2024-25 కంటే క్వింటాల్‌కు ₹315 పెంచింది. 2025-26 సీజన్లో ముడి జనపరాన MSP ధర క్వింటాలుకు ₹5650గా నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతులకు 66.8% రాబడిని ఇస్తుందని పేర్కొంది.