నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఆత్మకూరు జనసేన సమన్వయకర్త

59చూసినవారు
నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఆత్మకూరు జనసేన సమన్వయకర్త
సంగం మండలం దువ్వూరు, మర్రిపాడు గ్రామాల్లో ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణకు మద్దతుగా పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనందంగా గెలిపిస్తేనే, ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్