బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు షాక్

75చూసినవారు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు షాక్
బ్రిటన్‌లో తాజాగా జరిగిన ఎన్నికల సర్వేలో అధికార ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 100 పార్లమెంట్ స్థానాలు కూడా దక్కవని పేర్కొంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ 468 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్