అప్పారావుపాళెం గ్రామంలో టీడీపీ నేతల సంబరాలు

23166చూసినవారు
శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి “పంచుమర్తి అనూరాధ” విజయం సాధించడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, అప్పారావుపాళెం గ్రామంలో టీడీపీ నేతలు సంబరాలు నిర్వహించారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చి విజయోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్