చేజర్ల: కల్వర్టు కుంగి లారీ బోల్తా

82చూసినవారు
చేజర్ల: కల్వర్టు కుంగి లారీ బోల్తా
చేజర్ల మండలం, ఏటూరు పరిధిలో జనావాసాల మధ్య ఉన్న కల్వర్టు కుంగడంతో ధాన్యం లారీ బోల్తా పడిన సంఘటన సోమవారం చోటు చేసుకున్నది. ఇటీవల కల్వర్టు నిర్మించి రోడ్డు వేశారు. కల్వర్టుపై అధిక లోడుతో లారీ రావడంతో కల్వర్టు కుంగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్