చేజర్ల మండల కేంద్రంలో వర్షం

55చూసినవారు
చేజర్ల మండల కేంద్రంలో వర్షం
నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో శనివారం సాయంత్రం సమయంలో మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండగా ఉండి సాయంత్రం సమయంలో ఆకాశంలో మార్పులు చోటుచేసుకుని వర్షం కురవ సాగింది. ఇటీవల కాలంలోనే నెల్లూరు జిల్లాను తుఫాన్ భారీ నష్టాలకు గురి చేసిన విషయం విధితమే. తుఫాన్ పోయింది అనుకుంటున్నప్పటికి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడడం మళ్లీ భారీ వర్షాలకు హెచ్చరికల అనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్