చిలకలమర్రిలో విజయోత్సవ సంబరాలు

81చూసినవారు
చిలకలమర్రిలో విజయోత్సవ సంబరాలు
ఒలింపిక్స్ షూటింగ్ లో భారత షూటర్ మను భాకర్ రెండవ కాంస్య పతకం గెలుపొందడంతో మంగళవారం అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం సురేష్ మాట్లాడుతూ ఒకే ఒలింపిక్స్ పిక్స్ లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి అథ్లెట్ గా మనుభాకర్ చరిత్ర సృష్టించింది అన్నారు. మను అనే ఆంగ్ల అక్షరాల రూపంలో కూర్చుని విద్యార్థులు ప్రదర్శన చేశారు.

సంబంధిత పోస్ట్