డాక్టర్ సీఆర్. రెడ్డి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

71చూసినవారు
గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో శుక్రవారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులమీదుగా డాక్టర్ సీఆర్. రెడ్డి జీవితచరిత్ర పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గూడూరు డివిజన్ ప్రజలకు సుదీర్ఘంగా డాక్టర్ సీఆర్. రెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, మెహర్మణి, సీఎంకె. రెడ్డి, శివకుమార్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్