కందుకూరు: సమస్త జ్ఞానం పుస్తకాలలో నిక్షిప్తమై ఉంది

72చూసినవారు
కందుకూరు: సమస్త జ్ఞానం పుస్తకాలలో నిక్షిప్తమై ఉంది
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా కందుకూరు పట్టణంలోని శాఖ గ్రంథాలయం నందు వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థిని, విద్యార్థులకు బుధవారం బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాలపిట్ట దీర్ఘ కావ్య రచయిత ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ ప్రపంచంలో సమస్త జ్ఞానం పుస్తకాలలోనిక్షిప్తమై ఉన్నదని తాత్విక శాస్త్ర సాంకేతిక సాహిత్య సాంస్కృతిక విజ్ఞానం లైబ్రరీలో దొరుకుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్