కందుకూరు: రాళ్లపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడిన ఎమ్మెల్యే

60చూసినవారు
కందుకూరు: రాళ్లపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడిన ఎమ్మెల్యే
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అసెంబ్లీ సమావేశాలలో కందుకూరులోని సమస్యలపై బుధవారం మాట్లాడారు. రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలను ఆయన ప్రస్తావించారు. సోమశిల నుంచి 1. 5 టీఎంసీల నీరు రాళ్లపాడుకు సజావుగా రావడానికి జీకేఎన్ కాలువను వెడల్పు చేయాలన్నారు. 15 కిలోమీటర్ల పొడవున్న రాళ్లపాడు ఎడమ కాలువను పొడిగించాలని రాళ్లపాడు ప్రాజెక్టును డామ్ రీహబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ లో చేర్చాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్