బోగోలు: ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

60చూసినవారు
బోగోలు మండలం కుమ్మరి వీధి వద్ద శుక్రవారం యూత్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి రుణం తీర్చుకుంటానని కావలిని అభివృద్ధి చేసే బాధ్యత నాదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్