ఘనంగా చిలుక వాహన సేవ

1043చూసినవారు
ఘనంగా చిలుక వాహన సేవ
దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గాభవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు చిలుక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్ప అలంకరణతో, మంగళ వాయిద్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్