కావలిలోని సీపీఎం నాయకులు విద్యుత్ డీఈ ఎస్. బెనర్జీని బుధవారం కలిశారు. స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించే విధానం పెరిగిన ట్రూ అప్ ఛార్జీలను నిలుపుదల చేయాలన్నారు. ఈ మేరకు డిఈ కి వినతి పత్రం అందజేశారు. స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగిస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని, స్మార్ట్ మీటర్ల ప్రక్రియను ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 17వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపిందన్నారు.