కావలి: మెజార్టీ ఏ కాదు సభ్యత్వాల్లోనూ సత్తాచాటుదాం

81చూసినవారు
కావలి: మెజార్టీ ఏ కాదు సభ్యత్వాల్లోనూ సత్తాచాటుదాం
మంచి తీర్పు ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకుంటాను. రికార్డు స్థాయి మెజార్టీయే కాదు, సభ్యత్వాల్లోనూ సత్తా చాటుదాం అని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అన్నారు. అందరం కలిసి కావలిని కనక పట్టణం చేద్దామన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యే కావ్య టిడిపి సభ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. బీద రవిచంద్ర యాదవ్, కావ్య క్రిష్ణారెడ్డి రూ. లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్