కావలి: గౌరవరం సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే

63చూసినవారు
కావలి రూరల్ మండలం గౌరవరం సచివాలయంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందుంటానని, అధికారులు అందరూ కూడా అనుకూలంగా పనిచేస్తున్నారని ఎ సమస్య ఉన్న తనకు నేరుగా వచ్చి చెప్పాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. గౌరవరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్