కావలి: తుఫాన్ పై రివ్యూ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

83చూసినవారు
కావలి: తుఫాన్ పై రివ్యూ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆర్టీవో వంశీకృష్ణ తో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం తుఫాన్ మీద రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం సముద్రానికి సమీపంలో ఉన్న కావలి పై భారీగా కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ముప్పు ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కావలిలో తుఫాన్ వల్ల ఇటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్