వైసీపీలోకి చేరికలు

3254చూసినవారు
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుధీర్, ఆయన అనుచరులు శనివారం వైసీపీ పార్టీలో చేరారు. వారికి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్