ఎస్ ఎస్ యన్ పి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం

1824చూసినవారు
ఎస్ ఎస్ యన్ పి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం
పాటూరు గ్రామానికి చెందిన నరాల శెట్టి మహేష్ గత కొద్ది కాలంగా అనారోగ్యం తో భాదపడుతున్నాడు, మహేష్ కోవూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాడు, ప్రస్తుతం చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించియల్లాయపాళెంగ్రామంలో నిస్నేహితులకు తెలియడంతో, అక్కడ సేవే మార్గంగా ఉన్న ఎస్ ఎస్ యన్ పి ఫౌండేషన్ సహకారంతో మహేష్ కుటుంబానికి బుధవారం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్