కోవూరు: మాజీ ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేసిన టిడిపి నేతలు

63చూసినవారు
కోవూరు: మాజీ ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేసిన టిడిపి నేతలు
కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జన్మదిన సందర్భంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నేతలు హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చెంబెటి పెంచలయ్య, బాలరవి, ముసలి సుధాకర్, దాసరి మురళి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్