పోలంరెడ్డిని కలిసిన టిడిపి నేతలు

66చూసినవారు
పోలంరెడ్డిని కలిసిన టిడిపి నేతలు
కోవూరు నియోజకవర్గ మాజీ టిడిపి ఇన్ ఛార్జ్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పోలం రెడ్డి దినేష్ రెడ్డిని ఆదివారం పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎన్డీఏ కూటమి విజయం కోసం కృషి చేసిన అందరిని ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్