విడవలూరు: అధికారులపై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫైర్

76చూసినవారు
విడవలూరు: అధికారులపై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫైర్
వీధిలైట్లు లేకుండా సైడ్ కాలువల్లో నీరు ప్రవహించకుండా రోడ్లపై చెత్త తీయకుండా. నేను వస్తున్నానని గ్రామాన్ని శుభ్రంగా చేశారా అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వివిధ శాఖ అధికారులపై ఫైర్ అయ్యారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విడవలూరు తుమ్మగుంట గ్రామంలో ఆమె పర్యటించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

సంబంధిత పోస్ట్