నిప్పుల వాగుకు 650 క్యూసెక్కులు నీరు విడుదల

80చూసినవారు
నిప్పుల వాగుకు 650 క్యూసెక్కులు నీరు విడుదల
జూపాడు బంగ్లా మండలంలోని కేసీ కాలువ లాగిన్ల నుండి నిప్పుల వాగుకు 650 నీటిని విడుదల చేసినట్లు ఏఈ శ్రీనివాసులు నాయక్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుండి 3 మోటార్ల ద్వారా 735 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ఈ నీటిని కేసి కాల్వకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 15 వరకు కేసి కాల్వకు సాగునీటి సరఫరా అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్