చంద్రబాబు ఏ తప్పు చేయలేదు: నారా లోకేష్

82చూసినవారు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో యువతలో స్కిల్ డెవలప్ మెంట్ పెంపొందించేందుకు వివిధ పోగ్రామ్ లను ముందుకు తీసుకువెళ్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో బుధవారం సాయంత్రం యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన తండ్రి చంద్రబాబు నిప్పులాంటి మనిషన్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్