నెల్లూరు జిల్లాలో డెడ్ బాడీ కలకలం

55చూసినవారు
నెల్లూరు జిల్లాలో డెడ్ బాడీ కలకలం
నెల్లూరు జిల్లా అడవిలో డెడ్ బాడీ కలకలం రేపింది. మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన మైలు వెంకటేశ్వర్లు గత 30 రోజులుగా కనబడకుండా పోయాడు. చుట్టుపక్కల గాలించినా.. ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా గురువారం అతని మృతదేహం మండల పరిధిలోని ఖాన్ సాహెబ్ పేట సమీపంలోని అటవీ ప్రాంతంలో లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్