ఫోర్జరీ కేసులో పోలీస్ కస్టడీకి జయవర్ధన్

71చూసినవారు
నెల్లూరు నగర పాలక సంస్థలో జరిగిన కమిషనర్ల ఫోర్జరీ సంతకాలకు సంబంధించి నిందితుడుగా ఉన్న జయవర్ధన్ ను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. శనివారం నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు నాలుగవ పట్టణ పోలీసులు చేరుకొని సెంట్రల్ జైలు నుంచి జయవర్దన్ ను నాలుగు రోజులు విచారణ కోసం తీసుకువెళ్లారు. ఈ అంశం నెల్లూరు నగరంలో చర్చశనీయంగా మారింది.

సంబంధిత పోస్ట్