నెల్లూరు: చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

84చూసినవారు
నెల్లూరు: చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష
నెల్లూరు జిల్లా కలిగిరి కి చెందిన చెరెడ్డి పెద్దిరెడ్డి, "ఆదిత్య ఆటో ఫైనాన్స్" పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. అయితే, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు గడువు తీరిన డబ్బులు చెల్లించకుండా పోయిన కారణంగా, ఆ సంస్థ నెల్లూరు కోర్టును ఆశ్రయించింది. కోర్టు పెద్దిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించగా, ఆయనను పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి ఆదివారం తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్