నెల్లూరు రూరల్: ఇరుకళల పరమేశ్వరి దేవస్థానంలో రాహుకాల పూజలు

51చూసినవారు
నెల్లూరు నగరంలోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం వైభవంగా రాహుకాల పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత, స్థానిక కార్పొరేటర్ కువాకొల్లు విజయలక్ష్మి , హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్