క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సనప రెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు బీజేపీ కార్యాలయం లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు 6 జిల్లాలకు సంబంధించి ఇన్చార్జిగా నియమించారన్నారు. ప్రపంచంలోనే బిజెపి అతిపెద్ద పార్టీగా ఉందన్నారు.