మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భంగా నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో బిజెపి కార్యకర్తలు శనివారం అభిమానులు, నాయకులు స్వీట్లు పంచుకొని టపాకాయలు కాల్చారు. అనంతరం మీడియాతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది చరిత్రాత్మక విజయం అని ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతౌల్యం సాధించాంమన్నారు.