నేడు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవచ్చు: కలెక్టర్

57చూసినవారు
ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బుధవారం కూడా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఫామ్ 12 పూర్తి చేయాల్సినవారు వెంటనే పూర్తి చేసి ఆర్. ఓ కార్యాలయాల్లో ఇవి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవచ్చునన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్