చంద్రబాబు నాటి అక్రమ అరెస్టుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే లేఖ

63చూసినవారు
చంద్రబాబు నాటి అక్రమ అరెస్టుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే లేఖ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు సంబంధించి సమగ్రంగా విచారణ జరిపించాలని హోం శాఖ మంత్రికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం మీడియాకు లేఖను విడుదల చేశారు. మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్