నవనిర్మాణ సేన తాళ్లూరు రాము జన్మదిన వేడుకలు

52చూసినవారు
నెల్లూరు నగరంలో నవనిర్మాణ సేన వ్యవస్థాపకుడు తాళ్లూరు రాము జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు తాళ్లూరు రాము జన్మదిన అన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్, మదన్ తో పాటు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్