నెల్లూరు: మాజీ మంత్రితో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి భేటీ

62చూసినవారు
నెల్లూరు: మాజీ మంత్రితో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి భేటీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డితో వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన హోటహుటిన ఆయన నివాసానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్