డ్రైవర్స్ కాలనీలో పర్యటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

55చూసినవారు
డ్రైవర్స్ కాలనీలో పర్యటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీలో శనివారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో డ్రైవర్ కాలనీలో రోడ్లు, డ్రైవింగ్ కు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద సుప్రజ, క్లస్టర్ ఇన్ చార్జ్  సురేంద్రబాబు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్