నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో టిడిపి పరిశీలకుల భేటీ

82చూసినవారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో టిడిపి పరిశీలకుల భేటీ
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో నిర్వహిస్తున్న రా కదలిరా సభకు సంబంధించి టిడిపి రాష్ట్ర పరిశీలకులు రాచమల్లు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ తదితరులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. సందర్భంగా వారు రా కదలిరా సభకు జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్