మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఉప తహసిల్దార్ గా పని చేస్తున్న శ్రీకాంత్ రెడ్డిని శుక్రవారం రెవిన్యూ అధికారులు ఘనంగా సన్మానించారు. డిటి శ్రీకాంత్ రెడ్డి బదిలీపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏగా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనితో ఆయనను సన్మానించారు. బదిలీపై వెళ్లడంతో తహసిల్దార్ చిరంజీవి వీఆర్వోలు శాలువ కప్పి పూలమాల వేసి సన్మానించి జ్ఞాపికను అందజేశారు.