గంజాయి మత్తులో యువకుడు పై హత్యాయత్నం

10606చూసినవారు
గంజాయి మత్తులో యువకుడు పై హత్యాయత్నం
నాయుడుపేటలో గంజాయి మత్తులో యువకుడి పై దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామానికి చెందిన యువకుడు పై నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన యువకుడు గంజాయి మత్తులో దాడి చేసినట్టు బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీసులు ఘటన పై విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్