భీఫామ్ లు అందుకున్న తెదేపా అభ్యర్థులు

4644చూసినవారు
భీఫామ్ లు అందుకున్న తెదేపా అభ్యర్థులు
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్ధులు బీఫామ్ లు అందుకున్నారు. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు భీఫామ్ లు అందుకున్న వారిలో ఉన్నారు. వెంకటగిరి అభ్యర్థిని లక్ష్మీ సాయి ప్రియ స్థానంలో ఆమె తండ్రి రామకృష్ణకు ఖరారు చేశారు.

సంబంధిత పోస్ట్