వేమిరెడ్డి ని కలిసిన చెంచల బాబు యాదవ్

64చూసినవారు
వేమిరెడ్డి ని కలిసిన చెంచల బాబు యాదవ్
టిడిపి, బిజెపి, జనసేన కూటమి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. చంచల బాబు యాదవ్ వరికుంటపాడు మండలం టిడిపి నాయకులతో కలిసి నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఏజెంట్లకు వేమిరెడ్డి సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్