పాదయాత్రకు రెడీ అవుతున్న స్టార్ హీరో!

78చూసినవారు
పాదయాత్రకు రెడీ అవుతున్న స్టార్ హీరో!
తమిళ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోనుంది. తొలిసారిగా పాదయాత్రకు తమిళ నటుడు విజయ్ సిద్ధమవుతున్నాడు. పాదయాత్ర చేపట్టే తొలి తమిళ రాజకీయ నేతగా విజయ్ రికార్డు సృష్టించబోతున్నాడు. 100 నియోజకవర్గాలు కలుపుతూ పాదయాత్రకు ‘తమిళగ వెట్రి కళగం' పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు విజయ్ పార్టీని ప్రకటించాడు. 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్