ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 40 మద్యం బాటిల్లు తరలిస్తుండగా దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి తమ సిబ్బందితో కలిసి బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ వ్యక్తి 40 మద్యం బాటిళ్లను బెల్ట్ షాపులో అమ్మకానికి తరలిస్తున్నారు. అక్రమంగా మద్యం సరఫరా చేసిన, విక్రయించిన చర్యలు తీవ్రతరంగా ఉంటాయని ఎస్ఐ ఆదిలక్ష్మి హెచ్చరించారు.