మా తండ్రి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

70చూసినవారు
మా తండ్రి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాళెం, ఉదయగిరి మండలంలోని గంగుల వారి చెరువు పల్లె గ్రామాల్లో తన తండ్రికి మద్దతుగా ఉండాలని కోరుతూ ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవరెడ్డి పలువురు ముఖ్య నేతలను శనివారం కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మా తండ్రి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్