నిలిచిపోయిన గ్రామ కొలనుల ఆధునీకరణ పనులు

67చూసినవారు
నిలిచిపోయిన గ్రామ కొలనుల ఆధునీకరణ పనులు
ఉదయగిరి నియోజకవర్గంలో పలు మండలాలో ఉన్న గ్రామ కొలనుల ఆధునీకరణ పనులు నిలిచిపోయాయి. 2021 సంవత్సరంలో అప్పటి వైసిపి ప్రభుత్వం గ్రామ కొలనులను అభివృద్ధి చేసి అక్కడ ప్రజలకు ఆనందకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఉదయగిరి గ్రామ కొలను గుత్తేదారుడు అసంపూర్ణంగా పనులు చేయడం తో వాకింగ్ చేసేవారు ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత పోస్ట్