సిద్దేశ్వరస్వామి వారికి విశేష పూజలు

1222చూసినవారు
సిద్దేశ్వరస్వామి వారికి విశేష పూజలు
ముక్కోటి ఏకాదశి పండుగను పురస్కరించుకుని గండిపాళెం ప్రాజెక్టు వద్ద వెలసియున్న శ్రీ సిద్దేశ్వరస్వామి వారికి అలయ అర్చకులు ప్రసాద్ శర్మ అద్వర్యంలో సోమవారం విశేష అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకములు జరిపించారు. భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వార దర్శణం చెసుకొని తిర్థప్రసాదములు స్వికరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్