14న శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

803చూసినవారు
14న శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
ఉదయగిరి మండలం గండిపాళెం ప్రాజెక్టు వద్ద లొకాసంరక్షణార్థం ఈనెల 14వ తేదిన శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణంను పురష్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కాళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నదని నిర్వహకులు లొకా వెంకట ప్రసాద్ శర్మ తెలిపారు. దంపతులు గా కళ్యాణం లో పాల్గొనదల్చినవారు తమ పేర్లను ముందుగా నమోదు చెసుకొనగలరు. వివరములకు శర్మ. 8688254260, 9000329221 నంబర్లకు సంప్రదించండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్