2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నందుకు డీఆర్డీఏ ఏపీఎం శేషారెడ్డిని సస్పెండ్ చేస్తూ నెల్లూరు కలెక్టర్ ఓ. ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో ఉదయగిరి పొదుపు ఇన్ ఛార్జ్ ఏరియా కోఆర్డినేటర్ గా విధులు నిర్వహించే సమయంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.